Skip to main content

Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో వాక్‌–ఇన్‌–ఇంటర్వ్యూ తేది ఇదే..

South Central Railway Vijayawada

దక్షిణ మధ్య రైల్వే విజయవాడలోని డివిజనల్‌ రైల్వే హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన రేడియోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌–ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు

దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ సమయం: ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు 

వాక్‌–ఇన్‌–ఇంటర్వ్యూ తేది: 16.03.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://scr.indianrailways.gov.in/​​​​​​​


​​​​​​​లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories