Skip to main content

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ, కర్ణాటకలో 45 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

కర్ణాటకలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Resident Posts in ESIC Karnataka

మొత్తం పోస్టుల సంఖ్య: 45
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, పాథాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ /ఎండీ /ఎంఎస్‌ /డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 44 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,21,048 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్, కలబురగి.
ఇంటర్వ్యూ తేది: 09.08.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి 10.30 వరకు.

వెబ్‌సైట్‌: https://esic.gov.in/

చ‌ద‌వండి: Paramedical Jobs: ISRO SDSC SHARలో 56 పారా ‌మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date August 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories