Paramedical Jobs: ISRO SDSC SHARలో 56 పారా మెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 56
పోస్టుల వివరాలు: క్యాటరింగ్ సూపర్‌వైజర్-01, నర్స్-బి-07, ఫార్మసిస్ట్ ఎ-02, రేడియోగ్రాఫర్ ఎ-04, ల్యాబ్ టెక్నీషియన్ ఎ-01, ల్యాబ్ టెక్నీషియన్ ఎ(డెంటల్ హైజీనిస్ట్)-01, అసిస్టెంట్(రాజ్‌భాష)-01, కుక్-04, లైట్ వెహికల్ డ్రైవర్ ఎ-13, హెవీ వెహికల డ్రైవర్ ఎ-14, ఫైర్‌మ్యాన్ ఎ-08.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు: 24.08.2023 నాటికి అసిస్టెంట్ పోస్టులకు 28 నుంచి 28 ఏళ్లు, ఫైర్‌మ్యాన్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 24.08.2023.
ఫీజు చెల్లింపునకు చివరితేది: 25.08.2023.
వెబ్‌సైట్: https://www.shar.gov.in/
చదవండి: NICPR Recruitment 2023: ఎన్‌ఐసీపీఆర్,యూపీలో 24 ఉద్యోగాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 24,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |