Skip to main content

SAIL Recruitment: సెయిల్, దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌లో మెడికల్‌ ఆఫీసర్, స్పెషలిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

SAIL Durgapur Steel Plant

దుర్గాపూర్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)కి చెందిన దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు(జీడీఎంఓ)–16, స్పెషలిస్ట్‌–08.

జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు(జీడీఎంఓ): 
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకి రూ.70,000 చెల్లిస్తారు.

స్పెషలిస్ట్‌: 
స్పెషలైజేషన్లు: గైనకాలజీ అండ్‌ అబ్‌స్టెట్రిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, పబ్లిక్‌ హెల్త్, ఆక్యుపేషనల్‌ హెల్త్, రేడియాలజీ, చెస్ట్‌ అండ్‌ టీబీ. 
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: పీజీ డిప్లొమా అభ్యర్థులకు నెలకి రూ.90,000, పీజీ డిగ్రీ అభ్యర్థులకు నెలకి రూ.1,20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 2022 ఫిబ్రవరి 09 నుంచి 11 వరకు
వేదిక: ఆఫీస్‌ ఆఫ్‌ ఈడీ(ఎమ్‌–హెచ్‌ఎస్‌), డీఎస్‌పీ మెయిన్‌ హాస్పిటల్, దుర్గాపూర్‌–713205, పస్‌చిమ్‌ బర్దామన్‌.

వెబ్‌సైట్‌: https://www.sailcareers.com

చ‌ద‌వండి: NIEPMD Recruitment: ఎన్‌ఐఈపీఎండీ, చెన్నైలో కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.40 వేల వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories