Skip to main content

RRIUM Recruitment 2023: ఆర్‌ఆర్‌ఐయూఎం, చెన్నైలో వివిధ ఉద్యోగాలు

చెన్నైలోని రీజనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌(ఆర్‌ఆర్‌ఐయూఎం).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
RRIUM Chennai Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో.
అర్హత: బీయూఎంఎస్‌/పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.47,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకి వెళ్లాలి.

ఇంటర్వ్యూ వేదిక: రీజనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్, వెస్ట్‌ మాదా చర్చ్‌ రోడ్, రోయపురం, చెన్నై-13.
ఇంటర్వ్యూ తేది: 25.04.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటలకు మొదలవుతుంది.

వెబ్‌సైట్‌: https://www.ccrum.res.in/

చ‌ద‌వండి: BHEL Recruitment 2023: బీహెచ్‌ఈఎల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు.. నెలకు రూ.43,550 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories