Skip to main content

BHEL Recruitment 2023: బీహెచ్‌ఈఎల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు.. నెలకు రూ.43,550 జీతం..

బెంగళూరులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌).. ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BHEL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్స్‌.
అర్హత: కనీసం 60% మార్కులతో ఎలక్ట్రికల్‌/
ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఒక ఏడాది పని అనుభవం 
ఉండాలి. 
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.43,550 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును ఏజీఎం(హెచ్‌ఆర్‌), భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్‌ డివిజన్, పి.బి.నెం.2606, మైసూర్‌ రోడ్, బెంగళూరు–560026 చిరునామకు పంపించాలి.

దరఖాస్తు ప్రారంభతేది: 10.04.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.04.2023.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.05.2023.

వెబ్‌సైట్‌: https://careers.bhel.in/

చ‌ద‌వండి: NLC Recruitment 2023: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో 56 ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date May 06,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories