Skip to main content

NLC Recruitment 2023: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో 56 ఇండస్ట్రియల్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కడలూరు(తమిళనాడు) జిల్లా నైవేలిలోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది కాలానికి ఎన్‌ఎల్‌సీ ప్రాజెక్టులు/కార్యాలయాల్లో ఇండస్ట్రియల్‌ ట్రైనీ(ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NLC Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 56
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
అర్హత: ఇంటర్మీడియట్, సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.22,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.04.2023.

వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/

చ‌ద‌వండి: PGCIL Recruitment 2023: పీజీసీఐఎల్‌లో 138 ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories