IIITM Kerala Recruitment 2023: ఐఐఐటీఎం, కేరళలో రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు
Sakshi Education
కేరళలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఐఐఐటీఎం).. రీసెర్చ్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి.
రెమ్యూనరేషన్:నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
అవసరమైన నైపుణ్యాలు: పైథాన్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్ లైబ్రరీలు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, మాల్వేర్ అనాలసిస్, ఏపీఐ ఇంటిగ్రేషన్ నైపుణ్యాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: info.ksaac@duk.ac.in
దరఖాస్తులకు చివరితేది: 06.02.2023.
వెబ్‌సైట్: https://www.iiitmk.ac.in/
Qualification | POST GRADUATE |
Last Date | February 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |