Skip to main content

PJTSAU Recruitment 2022: పీజేటీఎస్‌ఏయూ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే

PJTSAU Recruitment 2022 For Assistant Statistician and Field Supervisor Jobs

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీ (పీజేటీఎస్‌ఏయూ).. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ స్టాటిస్టీషియన్‌–01, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లు–03.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీతోపాటు అనుభవం ఉండాలి.
వేతనం: పీజీ అభ్యర్థులకు నెలకి రూ.40,000, పీజీ+పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.45,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 11.07.2022
వేదిక: అగ్రికల్చరల్‌ ఎకనమిక్స్‌ విభాగం, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/

చ‌ద‌వండి: CBRI Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌–సీబీఆర్‌ఐ, రూర్కీలో 43 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories