CBRI Recruitment 2022: సీఎస్‌ఐఆర్–సీబీఆర్‌ఐ, రూర్కీలో 43 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు..
రూర్కీలోని సీఎస్‌ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీబీఆర్‌ఐ).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 43
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్లు–35, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌లు–05, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్–01, సీనియర్ ప్రిన్సిపల్ అసోసియేట్‌లు–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, బీఆర్క్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.42,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 2022 జూలై 27, 28, 29
వేదిక: సీఎస్‌ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రూర్కీ–247667.
వెబ్‌సైట్: https://cbri.res.in/
చదవండి: Management Trainee Jobs: కోల్‌ఇండియాలో 1050 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 29,2022 |
Experience | 2 year |
For more details, | Click here |