NIEPMD Recruitment 2022: ఎన్‌ఐఈపీఎండీ, చెన్నైలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్(దివ్యాంగ్‌జన్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: లెక్చరర్లు (ఫిజియోథెరపీ)–05, ఫిజియోథెరపిస్ట్–01.
లెక్చరర్లు (ఫిజియోథెరపీ):
అర్హత: ఫిజియోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.39,600 చెల్లిస్తారు.
ఫిజియోథెరపిస్ట్:
అర్హత: బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
వాక్‌ఇన్ తేది: 07.04.2022
వేదిక: ఎన్‌ఐఈపీఎండీ, ఈస్ట్ కోస్ట్ రోడ్, ముత్తుకడు, చెన్నై–603112.
వెబ్‌సైట్: https://niepmd.tn.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | April 07,2022 |
Experience | 2 year |
For more details, | Click here |