Skip to main content

Senior Project Fellow Jobs: ఎన్‌సీఈఆర్‌టీ, న్యూఢిల్లీలో సీనియన్‌ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..

NCERT New Delhi

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)కు చెందిన ఎడ్యుకేషన్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: కనీసం 55శాతం మార్కులతో సోషల్‌ సైన్సెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 12.05.2022
వేదిక: చాంబర్‌ ఆఫ్‌ హెడ్, డీఈఎస్‌ఎస్, ఎన్‌సీఈఆర్‌టీ, న్యూఢిల్లీ.

వెబ్‌సైట్‌: https://ncert.nic.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories