Skip to main content

MIDHANI Hyderabad Recruitment 2022: 100 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌.. వివిధ ట్రేడుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
MIDHANI Recruitment 2022 For ITI Trade Apprentice Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 100
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్‌ మెకానిక్, ఏసీ మెకానిక్, వెల్డర్‌.
అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐలో పొందిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

అప్రెంటిస్‌షిప్‌ మేళా తేది: 14.11.2022
స్థలం: ప్రభుత్వ ఐటీఐ, మల్లేపల్లి, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://midhani-india.in/

చ‌ద‌వండి: IFGTB Recruitment 2022: ఐఎఫ్‌జీటీబీ, కోయంబత్తూరులో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories