Skip to main content

IFGTB Recruitment 2022: ఐఎఫ్‌జీటీబీ, కోయంబత్తూరులో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

IFGTB Recruitment 2022

కోయంబత్తూరులో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌ (ఐఎఫ్‌జీటీబీ).. ఎంటీఎస్, ఎల్‌డీసీ, టీఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)–05, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ)–03, టెక్నికల్‌ అసిస్టెంట్‌(టీఏ)–02.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/12వ తరగతి/బీఎస్సీ(బోటనీ/అగ్రి) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.29,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.11.2022

వెబ్‌సైట్‌: http://www.ifgtb.icfre.gov.in/

Qualification 10TH
Last Date November 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories