MANUU Recruitment 2022: మనూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. నెలకు రూ.21,900 వేతనం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, యూనివర్శిటీ హెల్త్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్01, మహిళా నర్సు01.
అర్హత: డీఫార్మసీ, బీఫార్మసీ, బీఎస్సీ(నర్సింగ్), జీఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.21,900 చెల్లిస్తారు.
వాక్‌ఇన్ ఇంటర్వ్యూ తేది: 17.08.2022
వేదిక: యూనివర్శిటీ గెస్ట్ హౌస్, మనూ, గచ్చిబౌలి క్యాంపస్, హైదరాబాద్.
వెబ్‌సైట్: https://manuu.edu.in/
చదవండి: Medical Officer Posts: ఎన్‌ఐసీఎల్, కోల్‌కతాలో 50 పోస్టులు.. నెలకు రూ.1,00,000 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |