Skip to main content

Medical Officer Posts: ఎన్‌ఐసీఎల్, కోల్‌కతాలో 50 పోస్టులు.. నెలకు రూ.1,00,000 వ‌ర‌కు వేతనం..

NICL Kolkata

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌/పారామెడిక్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్లు: 13, పారామెడిక్స్‌–37.
అర్హత: ఎంబీబీఎస్, పారామెడికల్‌ విద్యార్హతలు, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు (ఎంవో), 35 ఏళ్లు (పారామెడిక్స్‌) మించకూడదు.
జీతం: నెలకు రూ.1,00,000(ఎంవో), రూ.60,000(పారామెడిక్స్‌)

పని ప్రదేశాలు: కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ మేనేజర్‌(పర్సనల్‌), ఎన్‌ఐసీఎల్‌ ప్రధాన కార్యాలయం, మిడిల్‌టన్‌ స్ట్రీట్, కోల్‌కతా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 12.08.2022

వెబ్‌సైట్‌: https://nationalinsurance.nic.co.in

 

చ‌ద‌వండి: Paramedic Trainee Posts: సెయిల్, బర్న్‌పూర్‌ హాస్పిటల్‌లో 45 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 12,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories