Skip to main content

Paramedic Trainee Posts: సెయిల్, బర్న్‌పూర్‌ హాస్పిటల్‌లో 45 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

SAIL Burnpur Hospital Recruitment for Paramedic Trainee jobs

బర్న్‌పూర్‌(పశ్చిమ బెంగాల్‌)హాస్పిటల్‌లో ప్రొఫిషియెన్సీ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ కింద పారామెడిక్‌ ట్రైనీల నియామకానికి సెయిల్‌–స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌–07, డ్రెస్సర్‌–03, ఎక్స్‌–రే టెక్నీషియన్‌–04, ఈసీజీ టెక్నీషియన్‌–03, డయాలసిస్‌ టెక్నీషియన్‌–02, ఫార్మాసిస్ట్‌–06, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌–బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌–12, పల్మనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ టెక్నీషియన్‌–01, ఆప్టోమెట్రిస్ట్‌–02, ప్లేబోటోమిస్ట్‌–02, వ్యాక్సినేటర్‌–01, డెంటల్‌ హైజీనిస్ట్‌–01, డెంటల్‌ అసిస్టెన్స్‌/డెంటల్‌ ఆపరేటింగ్‌ రూమ్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్‌ సైన్స్, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 12.08.2022–13.08.2022
వేదిక: బర్న్‌పూర్‌ హాస్పిటల్, బర్న్‌పూర్, పశ్చిమ్‌ బర్ధమాన్, పశ్చిమ బెంగాల్‌.

వెబ్‌సైట్‌: https://www.sailcareers.com/

చ‌ద‌వండి: NIMHANS Recruitment 2022: నిమ్‌హాన్స్, బెంగళూరులో డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.66,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories