Skip to main content

NITRD: ఎన్‌ఐటీఆర్‌డీ, న్యూఢిల్లీలో ఉద్యోగాలు

Jobs in NITRD, New Delhi

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్యుబర్‌క్యులోసిస్‌ అండ్‌ రెస్పిరేటరీ డిసీజెస్‌(ఎన్‌ఐటీఆర్‌డీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 06
»    పోస్టుల వివరాలు: జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌–01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–01, ఫీల్డ్‌ వర్కర్‌–02.
»    అర్హత: సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, డిప్లొమా, ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి. 
వయసు: 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
»    జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.17,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    వాక్‌ఇన్‌ తేది: 04.04.2022
»    వేదిక: ఆడిటోరియం, ఎన్‌ఐటీఆర్‌డీ, శ్రీ అరబిందో మార్గ్, న్యూ కుతుబ్‌ మినార్, న్యూఢిల్లీ–110030.
»    వెబ్‌సైట్‌: www.nitrd.nic.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date April 04,2022
Experience 1 year

Photo Stories