Skip to main content

ICMR-NIMR Recruitment 2023: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎంఆర్‌లో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.31,000 వ‌ర‌కు జీతం..

ఐసీఎంఆర్‌కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రీసెర్చ్‌(ఎన్‌ఐఎంఆర్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICMR-NIMR Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 61
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ టెక్నీషియన్, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్, ఏడీసీ తదితరాలు.

అర్హత
ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌: గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి. 
వేతనం: నెలకు రూ.16,000 నుంచి రూ.31,000 చెల్లిస్తారు.

స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌: గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 30 ఏళ్లు ఉండాలి. 
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

డేటాఎంట్రీ ఆపరేటర్‌: ఇంటర్మీడియట్‌/12వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 25 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,000 చెల్లిస్తారు.

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: ఇంటర్మీడియట్‌/12 వతరగతి ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 25 ఏళ్లు ఉండాలి. 
వేతనం: నెలకు రూ.16,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 21, 24, 27.04.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి 11 వరకు.

వెబ్‌సైట్‌: https://nimr.org.in/

చ‌ద‌వండి: Airport Services Ltd Jobs 2023: ఏఐఏఎస్‌ఎల్, వారణాసిలో 36 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories