Airport Services Ltd Jobs 2023: ఏఐఏఎస్‌ఎల్, వారణాసిలో 36 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్-11, ఆర్‌ఎస్‌ఏ/యూఏఆర్‌డీ-05, హ్యాండిమ్యాన్-20.
అర్హత
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: ఏదైనా గ్రాడ్యుయేషన్(10+2+3)/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఆర్‌ఎస్‌ఏ/యూఏఆర్‌డీ: ఐటీఐ/మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.23,640 చెల్లిస్తారు.
యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.20,130 చెల్లిస్తారు.
హ్యాండిమ్యాన్: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.17,850 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ/ట్రేడ్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటర్ కాలేజ్, సిస్వాన్, బబత్‌పూర్, వారణాసి, పిన్-221006, ఉత్తరప్రదేశ్.
ఇంటర్వ్యూ తేది: 24.04.2023 నుంచి 26.04.2023 వరకు
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
వెబ్‌సైట్: https://www.aiasl.in/
చదవండి: AIASL Recruitment 2023: ఎయిర్ ఇండియాలో 495 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 26,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |