Skip to main content

AIASL Recruitment 2023: ఎయిర్‌ ఇండియాలో 495 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలో ఉన్న ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఏఎస్‌ఎల్‌).. చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వివిధ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
AIASL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 495
పోస్టుల వివరాలు: కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌-80, జూనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌-64, ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌-121, హ్యాండిమ్యాన్‌-230.

అర్హత
కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏదైనా గ్రాడ్యుయేషన్‌(10+2+3)/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 28 ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.25,980 చెల్లిస్తారు.

జూనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 10+2/డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 28 ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.23,640 చెల్లిస్తారు.

ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఐటీఐ/మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 28 ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.25,980 చెల్లిస్తారు.

యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 28 ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.23,640 చెల్లిస్తారు.

హ్యాండిమ్యాన్‌: ఎస్‌ఎస్‌సీ/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.21,330 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 17, 18, 19, 20.04.2023
ఇంటర్వ్యూ వేదిక: ఆఫీస్‌ ఆఫ్‌ ది హెచ్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్, ఏఐ యూనిటీ కాంప్లెక్స్, 
పల్లవరం కంటోన్మెంట్, చెన్నై-600043.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 

వెబ్‌సైట్‌: https://www.aiasl.in/

చ‌ద‌వండి: IRCON Recruitment 2023: ఇర్కాన్, న్యూఢిల్లీలో 34 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories