Skip to main content

IRCON Recruitment 2023: ఇర్కాన్, న్యూఢిల్లీలో 34 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వర్క్స్‌.. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IRCON Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 34
విభాగాలు: ఎన్‌ అండ్‌ టీ, ఎలక్ట్రికల్, సివిల్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.36,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం సంబంధిత కార్యాలయాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 17.04.2023 నుంచి 26.04.2023 వరకు.

వెబ్‌సైట్‌: http://www.ircon.org/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్‌ లెక్చరర్, ఇతర పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 26,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories