HSL Recruitment 2023: హిందుస్థాన్ షిప్‌యార్డ్, విశాఖపట్నంలో 43 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 43
పోస్టుల వివరాలు: మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ తదితరాలు.
విభాగాలు: కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, బిజినెస్ డెవలప్‌మెంట్,లీగల్,టెక్నికల్, ఫైనాన్స్, డిజైన్, సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా/ఎంబీబీఎస్/ఎల్‌ఎల్‌బీ/ఐసీఏఐ /ఐసీడబ్ల్యూఏఐ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 62 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.54,880 నుంచి రూ.1.8లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్(లీగల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మాత్రం 23.03.2023 రోజున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇతర అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.30 నుంచి ప్రారంభం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.04.2023.
వెబ్‌సైట్: https://www.hslvizag.in/
చదవండి: IIAP Recruitment 2023: ఐఐఏపీ, బెంగళూరులో వివిధ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |