Skip to main content

IIAP Recruitment 2023: ఐఐఏపీ, బెంగళూరులో వివిధ పోస్టులు

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌(ఐఐఏపీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIAP Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (యూడీసీ)-03, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్ల నుంచి 32 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.03.2023.

వెబ్‌సైట్‌: https://www.iiap.res.in/

చ‌ద‌వండి: IIPE Recruitment 2023: ఐఐపీఈ, విశాఖపట్నంలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 28,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories