Skip to main content

IIPE Recruitment 2023: ఐఐపీఈ, విశాఖపట్నంలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(ఐఐపీఈ).. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Assistant Jobs in IIPE Visakhapatnam

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ జియోలజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఫెలోషిప్‌: నెలకు రూ.40,300 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: vijaykumar.es@iipe.ac.in

దరఖాస్తులకు చివరితేది: 13.03.2023.

వెబ్‌సైట్‌: https://www.iipe.ac.in/

చ‌ద‌వండి: Cantonment Board Recruitment 2023: కంటోన్మెంట్‌ బోర్డ్, ఝాన్సీలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories