Skip to main content

GMC Recruitment 2022: జీఎంసీ, నల్గొండలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

GMC Nalgonda

తెలంగాణ రాష్ట్రం, నల్గొండలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు–15, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు–08.

స్పెషాలిటీ: జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనెస్తీషియా.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. ఏడాది సీనియర్‌ రెసిడెన్సీ చేసి ఉండాలి.
వయసు: 44ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు.

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు: 
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 44 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకు రూ.52,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 27.04.2022
వేదిక: గ్రీవెన్స్‌ హాల్, గ్రౌండ్‌ ఫ్లోర్, కలెక్టర్‌ కార్యాలయం, నల్గొండ, తెలంగాణ.

వెబ్‌సైట్‌: http://dme.telangana.gov.in, http://gmcnalgonda.in
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date April 27,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories