Skip to main content

ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ, కోల్‌కతాలో 41 ఫ్యాకల్టీ పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

కోల్‌కతాలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ).. ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Jobs In ESIC Kolkata

మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు-03, అసోసియేట్‌ ప్రొఫెసర్లు-18, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-20.
విభాగాలు: అనాటమీ, సైకియాట్రీ, పాథాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ, రేడియాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ /ఎంఎస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 8ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 69ఏళ్లు మించకూడదు.
వేతనం: ప్రొఫెసర్లకు నెలకు రూ.2,28,942; అసోసియేట్‌ ప్రొఫెసర్లకు నెలకు రూ.1,52,241; అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు నెలకు రూ.1,30,797 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. 

ఇంటర్వ్యూ తేది: 14.11.2022 నుంచి 16.11.2022 వరకు జరుగుతాయి.
ఇంటర్వ్యూ వేదిక: డీన్‌ ఆఫీస్, అకడమిక్‌ బ్లాక్, సెకండ్‌ ఫ్లోర్,ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్, జోకా, ౖyð మండ్‌ హార్బర్‌ రోడ్, కోల్‌కతా-700104.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9గంటల నుంచి

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/

 

చ‌ద‌వండి: IHM Recruitment 2022: ఐహెచ్‌ఎం, ముంబైలో 21 పోస్టులు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date November 16,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories