Skip to main content

IHM Recruitment 2022: ఐహెచ్‌ఎం, ముంబైలో 21 పోస్టులు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం..

ముంబైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, కేటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లైడ్‌ న్యూట్రిషన్‌(ఐహెచ్‌ఎం), క్యాటరింగ్‌ టెక్నాలజీ-అప్లైడ్‌ న్యూట్రిషన్‌ (సీటీఏఎన్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IHM Mumbai Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ లెక్చరర్‌-కమ్‌-అసిస్టెంట్‌ ఇన్‌స్ట్రక్టర్‌-08, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-07, టీచింగ్‌ అసోసియేట్‌-06.
అర్హత: పోస్టును అనుసరించి 10+2/డిగ్రీ/డిప్లొమా/పీజీ(హాస్పిటాలిటీ/టూరిజం)/ఎంబీఏ ఉ త్తీర్ణులవ్వాలి. ఎన్‌హెచ్‌టీఈటీ అర్హత సాధించాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్, రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్‌ టెక్నాలజీ-అప్లైడ్‌ న్యూట్రిషన్, వీర్‌ సావర్కర్‌ మార్గ్, దాదర్, ముంబై-400028 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.11.2022

వెబ్‌సైట్‌: http://www.ihmctan.edu/

చ‌ద‌వండి: LGBRIMH Tezpur Recruitment 2022: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories