Skip to main content

LGBRIMH Tezpur Recruitment 2022: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

అసోం రాష్ట్రం తేజ్‌పూర్‌లోని ఎల్‌జీబీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
LGBRIMH Recruitment 2022 For Assistant Professor Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌-04, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-05.
అర్హత: ఎంబీబీఎస్, డీఎం, ఎంసీహెచ్, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ డైరెక్టర్, ఎల్‌జీబీ ఆర్‌ఐఎంహెచ్, తేజ్‌పూర్, అసోం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.11.2022

వెబ్‌సైట్‌: https://lgbrimh.gov.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో 89 ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.2,20,400 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 21,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories