AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో 89 ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.2,20,400 వరకు వేతనం..
బిలాస్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 89
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: అనాటమీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎన్‌బీ /ఎండీ /ఎంఎస్ /డీఎం /ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 58 ఏళ్లు మించకూడదు.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,20,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రూటినీ, షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(రిక్రూట్‌మెంట్ సెల్), అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, మూడో ఫ్లోర్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కోతిపుర, హిమాచల్‌ప్రదేశ్-174037 చిరునామకు పంపించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2022
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.12.2022
వెబ్‌సైట్: http://www.aiimsbilaspur.edu.in/
చదవండి: NIT Recruitment 2022: నిట్, జలంధర్‌లో 77 ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |