Skip to main content

NIT Recruitment 2022: నిట్, జలంధర్‌లో 77 ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NIT Jalandhar Recruitment 2022 For Professor Jobs

జలంధర్‌(పంజాబ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 77
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌1-21, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌2-41, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-15.
విభాగాలు: బయోటెక్నాలజీ,సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్,ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్,ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌-ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-కంట్రోల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయసు: 60 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.11.2022
హార్ట్‌ కాపీ దరఖాస్తులు పంపేందుకు చివరితేది: 14.11.2022

వెబ్‌సైట్‌: https://www.nitj.ac.in/

చ‌ద‌వండి: IIT Hyderabad Recruitment 2022: ఐఐటీ, హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date November 04,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories