Skip to main content

IIT Hyderabad Recruitment 2022: ఐఐటీ, హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IIT Hyderabad Recruitment 2022 For Faculty Jobs

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల నుంచి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2.
విభాగాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, బయోమెడికల్‌ ఇంజనీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌-మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, లిబరల్‌ ఆర్ట్స్, కెమికల్‌ ఇంజనీరింగ్, మెటీరియల్‌ సైన్స్‌-ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్,ఫిజిక్స్, డిజైన్‌.
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పారిశ్రామిక/పరిశోధన/బోధనలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1 పోస్టులకు రూ.1,01,500, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2 పోస్టులకు రూ.98,200 చెల్లిస్తారు.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.11.2022

వెబ్‌సైట్‌: https://iith.ac.in/

చ‌ద‌వండి: RMLIMS lucknow Recruitment 2022: 534 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date November 04,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories