RMLIMS lucknow Recruitment 2022: 534 నాన్ టీచింగ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లక్నో(ఉత్తరప్రదేశ్)లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 534
పోస్టుల వివరాలు: సైంటిస్ట్ బి(న్యూక్లియర్ మెడిసిన్)-01, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-02, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్-02, సైంటిస్ట్-ఎ(రేడియేషన్ ఆంకాలజీ)-01, సైంటిస్ట్-ఎ(రీసెర్చ్)-01, వెటర్నరీ ఆఫీసర్-01, సిస్టర్ గ్రేడ్2-431, అసిస్టెంట్ ౖyð టీషియన్-01, లైబ్రేరియన్ గ్రేడ్3-04, స్టోర్ కీపర్ కమ్ పర్చేజ్ అసిస్టెంట్-21, జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-01, ఫార్మసిస్ట్ గ్రేడ్-3-17, స్టాటిస్టికల్ అసిస్టెంట్-01, స్టెనోగ్రాఫర్-01, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్-10, లోయర్ డివిజన్ అసిస్టెంట్-39.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కామన్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, టెక్నికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: అక్టోబర్ మూడు/నాలుగో వారం, 2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 2022
వెబ్‌సైట్: https://www.drrmlims.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |