Skip to main content

IISER Recruitment 2022: ఐఐఎస్‌ఈఆర్, భోపాల్‌లో 75 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IISER Bhopal Recruitment 2022

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌).. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 75
పోస్టుల వివరాలు: లైబ్రేరియన్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, టెక్నికల్‌ అసిస్టెంట్, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితరాలు. » విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ల్యాబ్, ఐటీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఈ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 56 ఏళ్లు వరకు ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.10.2022

వెబ్‌సైట్‌: http://iiserb.ac.in/

చ‌ద‌వండి: IIM Recruitment 2022: ఐఐఎం, కాశీపూర్‌లో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories