IIM Recruitment 2022: ఐఐఎం, కాశీపూర్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
కాశీపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)..నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్-01, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్-01, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్-01, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్-06, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-03.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.10.2022
వెబ్‌సైట్: http://iimkashipur.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |