Skip to main content

CSIR-AMPRI Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌–ఏఎంపీఆర్‌ఐ, భోపాల్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

CSIR AMPRI Bhopal Recruitment 2022

భోపాల్‌లోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, సీఎస్‌ఐఆర్‌కి చెందిన అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాస్సెస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏఎంపీఆర్‌ఐ).. ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–05, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 2–03, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–03.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/బీఎస్సీ/డిప్లొమా/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 02.11.2022 (ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు)

వెబ్‌సైట్‌: https://ampri.res.in/

చ‌ద‌వండి: NTPC Recruitment 2022: 864 ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories