NTPC Recruitment 2022: 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ-2022 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 864
ఇంజనీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బ్యాచిలర్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2022కి హాజరై ఉండాలి.
వయసు: ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది నాటికి 27ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 ఉంటుంది.
ఎంపిక విధానం: గేట్-2022 స్కోరు ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 28.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:11.11.2022
వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/
చదవండి: IIT Kanpur Recruitment 2022: 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.69,100 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |