Skip to main content

AIIMS Recruitment 2022: ఎయిమ్స్, మంగళగిరిలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..

AIIMS Mangalagiri

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, మంగళగిరిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–01, సీనియర్‌ రెసిడెంట్‌–01, కౌన్సిలర్లు–02, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: హైస్కూల్‌తోపాటు సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం లేదా సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.20,000 నుంచి రూ1,00,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 2022 ఏప్రిల్‌ 01.
వేదిక: మెడికల్‌ కాలేజ్, ఎయిమ్స్, మంగళగిరి, ఏపీ.

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date April 01,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories