UPSC Recruitment 2022: యూపీఎస్సీలో 28 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. భారత ప్రభుత్వ సంస్థల్లో పనిచేయడానికి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్–08, అసిస్టెంట్ డైరెక్టర్–15, లెక్చరర్లు–02, అసిస్టెంట్ ఇంజనీర్–03.
డిప్యూటీ డైరెక్టర్:
విభాగం: మైన్స్ సేఫ్టీ;
అర్హత: డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు ఉండాలి.
అసిస్టెంట్ డైరెక్టర్:
విభాగం: ఎకనామిక్ ఇన్వెస్టేషన్;
అర్హత: మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
లెక్చరర్లు:
విభాగం: ఆప్తమాలజీ;
అర్హత: ఎంఎస్/ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
అసిస్టెంట్ ఇంజనీర్:
విభాగం: సివిల్;
అర్హత: డిగ్రీ(సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.04.2022
వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/
చదవండి: Competitive Exams Preparation Tips: కోచింగ్ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 14,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |