UPSC Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 67 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 67
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కెమిస్ట్–22, అసిస్టెంట్ బయోఫిజిస్ట్–40, అసిస్టెంట్ డైరెక్టర్–01, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్–01, సీనియర్ లెక్చరర్(ఫోరెన్సిక్ మెడిసిన్)–01, సబ్‌డివిజినల్ ఇంజనీర్–02.
విభాగాలు: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా,అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
అర్హతలు
అసిస్టెంట్ కెమిస్ట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు ఉండాలి.
అసిస్టెంట్ జియోఫిజిస్ట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ఏఎంఐఈ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 30ఏళ్లు ఉండాలి.
ఇతర పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35–50ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.05.2022
వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/
చదవండి: 253 Assistant Commandant Jobs: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 12,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |