Andhra Pradesh Govt Jobs: పశ్చిమగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఏలూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్3, స్టాఫ్ నర్స్6, కౌన్సిలర్3, ల్యాబ్ టెక్నీషియన్7, ఫార్మాసిస్ట్3, కమ్యూనిటీ కేర్ కోఆర్డినేటర్1.
అర్హత: ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కలెక్టర్ కార్యాలయం పాత ట్రెజరీ కార్యాలయం, ఏలూరులో వ్యక్తిగతంగా అందజేయాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.08.2022
వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/
చదవండి: Paramedical Jobs: ప్రభుత్వాసుపత్రుల్లో 459 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | August 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |