Paramedical Jobs: ప్రభుత్వాసుపత్రుల్లో 459 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 459
పోస్టుల వివరాలు: అనెస్తీషియా టెక్నీషియన్10,ఆడియో విజువల్ టెక్నీషియన్02,ఆడియోమెట్రీ టెక్నీషియన్07,బయోమెడికల్ టెక్నీషియన్03, కౌన్సిలర్/ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్201, డెంటల్ టెక్నీషియన్01, రేడియోగ్రాఫర్13, ఈసీజీ టెక్నీషియన్07,ఎలక్ట్రీషియన్10, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్10 తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కాకినాడ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.08.2022
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
చదవండి: APVVP Recruitment 2022: ప్రభుత్వాసుపత్రుల్లో 171 పారా మెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |