Skip to main content

Vizag Steel Plant Recruitment 2022: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో 319 ట్రేడ్‌ అప్రెంటిస్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

Vizag Steel Plant Recruitment

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 319
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు: ఫిట్టర్‌80, టర్నర్‌10, మెషినిస్ట్‌14, వెల్డర్‌(గ్యాస్, ఎలక్ట్రిక్‌)40, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌20, ఎలక్ట్రీషియన్‌65, కార్పెంటర్‌20, మెకానిక్‌ రిఫ్రిజిరేషన్, ఎయిర్‌ కండిషనింగ్‌10, మెకానిక్‌ డీజిల్‌30, కంప్యూటర్‌ ఆపరేటర్, ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌30.
అప్రెంటిస్‌ కాల వ్యవధి: ఏడాది
స్టైపెండ్‌: ట్రేడును అనుసరించి నెలకు రూ.7700 నుంచి రూ.8050 ఉంటుంది.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.04.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:18.08.2022
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: 04.09.2022

వెబ్‌సైట్‌: https://www.vizagsteel.com/

చ‌ద‌వండి: AP Model School Recruitment 2022: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories