Skip to main content

Vizag Steel Plant Recruitment 2022: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్, విశాఖపట్నంలో 31 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట లైమ్‌స్టోన్‌ మైన్స్, తెలంగాణ రాష్ట్రం మాధారంలోని మాధారం డోలమైట్‌ మైన్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vizag Steel Plant Recruitment 2022 For Operator Cum Mechanic Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: మైన్‌ ఫోర్‌మ్యాన్‌-02, ఆపరేటర్‌-కమ్‌-మెకానిక్‌-19, మైన్‌మేట్‌-04, బ్లాస్టర్‌-02, డ్రిల్‌ టెక్నీషియన్‌-04.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, డిప్లొమా, డ్రైవింగ్‌ లైసెన్స్, సర్టిఫికేట్‌ కోర్సుతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 01.10.2022 నాటికి 35ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, జాబ్‌ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.11.2022

వెబ్‌సైట్‌: https://www.vizagsteel.com/

 

చ‌ద‌వండి: APPSC Recruitment 2022: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date November 16,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories