VIMS Visakhapatnam Recruitment: 69 పారా మెడికల్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం.. విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 69
పోస్టుల వివరాలు: ఈసీజీ టెక్నీషియన్-01, స్పీచ్ థెరపిస్ట్-02, ఫార్మాసిస్ట్-01, ఫిజియోథెరపిస్ట్-02, ప్యాకింగ్ బాయ్స్-02, డ్రెస్సర్స్-01, స్ట్రెచర్ బేరర్-06, అనెస్తీషియా టెక్నీషియన్-13, ఈఈజీ టెక్నీషియన్-01, ఎంఎన్‌వో-13, ఎఫ్‌ఎన్‌వో-14, ఓటీ టెక్నీషియన్-13.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, విశాఖపట్నం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.09.2022
వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in/
చదవండి: NIPER Recruitment 2022: నైపర్‌లో వెటర్నరీ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.1,77,500 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | Fresher job |
For more details, | Click here |