NIPER Recruitment 2022: నైపర్‌లో వెటర్నరీ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.1,77,500 వరకు వేతనం..
గౌహతిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వెటర్నరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: బీవీఎస్సీ, ఎంవీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
పనిచేసే ప్రదేశాలు: ఎస్‌ఏఎస్ నగర్, గౌహతి, అహ్మదాబాద్ రాయబరేలి, కోల్‌కతా, హాజీపూర్.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును ది అఫీషియేటింగ్ రిజి స్ట్రార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సెక్టార్67,ఎస్‌ఏఎస్ నగర్, మొహాలీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 19.09.2022
వెబ్‌సైట్: http://www.niper.gov.in/
చదవండి: Sports Authority of India : సాయ్‌లో 138 పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 19,2022 |
Experience | 5 year |
For more details, | Click here |