Skip to main content

Sports Authority of India : సాయ్‌లో 138 పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

sports authority of india jobs

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌).. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ సెంటర్స్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌లో ఒప్పంద ప్రాతిపదికన హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 138
పోస్టుల వివరాలు: ఫిజియోథెరపిస్ట్‌–42, స్ట్రెంథ్‌ –కండిషనింగ్‌ ఎక్స్‌పర్ట్‌–42, ఫిజియాలజిస్ట్‌–13, సైకాలజిస్ట్‌–13, బయోమెకానిక్స్‌–13, న్యూట్రిషనిస్ట్‌–13, బయోకెమిస్ట్‌–02 తదితరాలు.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఫిజియోథెరపీ/స్పోర్ట్స్‌–ఎక్స్‌ర్‌సైజ్‌ సైన్స్‌/స్పోర్ట్స్‌ సైన్స్‌/స్పోర్ట్స్‌ కోచింగ్‌–ఎక్స్‌ర్‌సైజ్‌ సైన్స్‌/ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ /మెడికల్‌ /హ్యూమన్‌/స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ ఫిజియాలజీ/లైఫ్‌ సైన్స్‌/బయోలాజికల్‌ సైన్సెస్‌/సైకాలజీ/బయోమెకానిక్స్‌/డైటీషియన్‌/ఫుడ్‌ సైన్స్‌–న్యూట్రిషన్‌ /బయోకెమిస్ట్రీ/కెమిస్ట్రీ విత్‌ బయోకెమిస్ట్రీ), పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,05,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హత, అదనపు విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2022
వెబ్‌సైట్‌: sportsauthorityofindia.gov.in

Qualification GRADUATE
Last Date September 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories