Skip to main content

Andhra Pradesh Jobs 2023: విజయనగరం జిల్లా డీసీహెచ్‌ఎస్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

విజయనగరం జిల్లాలోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ కార్యాలయం(డీసీహెచ్‌ఎస్‌), డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ కాంట్రాక్ట్‌/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఏపీవీవీపీ హాస్పిటల్స్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in Vizianagaram District DCHS

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: థియేటర్‌ అసిస్టెంట్‌–02, ఆడియో మెట్రీషియన్‌ /ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌–02.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో బీఎస్సీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు థియేటర్‌ అసిస్టెంట్‌కు రూ.­15,000, ఆడియోమెట్రీషియన్‌కు రూ.32,670

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాలను విజయనగరంలోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ కార్యాలయం(డీసీహె^Œ ఎస్‌), డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.07.2023.

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

చ‌ద‌వండి: 6329 TGT and Hostel Warden Posts: ఏకలవ్య పాఠశాలల్లో 6329 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories