Guntur Jail Department: గుంటూరు జైళ్ల శాఖలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్–01, వాచ్‌మెన్–01.
అర్హత: పోస్టును అనుసరించి ఐదో తరగతి, ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు చదవడం/రాయడంతో పాటు సైకిల్ తొక్కగల సామర్థ్యం ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రేంజ్, ఏడో లైన్, శ్రీరాజ రాజేశ్వరి నగర్, తాడేపల్లి చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 16.10.2023.
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/
చదవండి: APCOB Vijayawada Jobs: 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | October 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |