APCOB Vijayawada Jobs: 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 35
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు తెలుగు/ఆంగ్ల భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 01.10.2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.17,900 నుంచి రూ.47,920 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష/ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 21.10.2023
ఆన్‌లైన్ పరీక్ష తేది: నవంబర్, 2023.
వెబ్‌సైట్: https://apcob.org
చదవండి: Manager Posts in National Housing Bank: 43 డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |